మృణాల్ ఠాకూర్, తన చుట్టూ అల్లుకున్న పుకార్లపై స్పందిస్తూ, “ఈసారి ఏప్రిల్ ఒకటో తేదీ ముందుగానే వచ్చేసిందా?” అంటూ కొంటెగా ప్రశ్నించింది. ఫిబ్రవరి 14న ధనుష్‌తో ఆమె వివాహం జరగనుందంటూ వచ్చిన వార్తలపై ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “ధనుష్ మరియు మృణాల్ మధ్య ఏదో నడుస్తోంది” అనే ఊహాగానాలను ఆమె తీవ్రంగా ఖండించింది. అలాంటిదేమీ లేదని, అసలు పెళ్లి ఆలోచనే లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ వదంతులు సృష్టించి తేదీలు కూడా ఖరారు చేసిన వారందరూ ఫిబ్రవరి 14న ఫూల్స్ అయ్యారని మృణాల్ చురకలు అంటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kriti Sanon: గ్లోబల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్న కృతి సనన్
Top 9 ET: రష్మిక, విజయ్ పెళ్లి కార్డు బయటికి వచ్చింది.. ఎలా ఉందో మీరు ఓ లుక్ వేయండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..