Jana Nayagan: జన నాయగన్‌ రిలీజ్‌.. ఇక ఇప్పట్లో లేనట్లేనా

Jana Nayagan: జన నాయగన్‌ రిలీజ్‌.. ఇక ఇప్పట్లో లేనట్లేనా


జన నాయగన్‌ సినిమా అనుకున్న ప్రకారం విడుదలై ఉంటే, ప్రేక్షకులు ఇప్పటికే దాన్ని చూసి నెల రోజులు దాటేసేది. అయితే, ఈ చిత్రం విడుదలకు ఇంకా నెల రోజులైనా పట్టే సూచనలు లేవని ప్రచారం జరుగుతోంది. విజయ్ తన ఆఖరి సినిమా ఇదేనంటూ ప్రకటించినప్పటి నుంచే జన నాయగన్‌ భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ఈ సినిమా కోసం చాలా తమిళ చిత్రాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: డార్లింగ్‌కి చెక్‌ పెడుతున్న బాలీవుడ్‌.. ఇలా.. ఎలా.. చేస్తున్నారురా

శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు

కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం

Trisha Krishnan: అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *