ఇట్స్ అఫీషియల్..! విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే

ఇట్స్ అఫీషియల్..! విజయ్ దేవకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే


అనుకున్నట్టు గానే విజయ్ దేవకొండ , రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది. పెళ్లికి అతిథులను ఆహ్వానిస్తున్నారు విజయ్ దేవకొండ , రష్మిక జంట. వీరి వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవకొండ , రష్మిక పెళ్లి జరగనుందని తెలుస్తుంది. కాగా
మార్చి 4న తాజ్‌ కృష్ణలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *