టాక్సిక్‌ను చుట్టుముట్టిన వివాదాలు

టాక్సిక్‌ను చుట్టుముట్టిన వివాదాలు


కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయి.టాక్సిక్ తొలి టీజర్ దాని బోల్డ్‌నెస్‌తో ప్రేక్షకులనే కాకుండా సినీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. టీజర్ కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటక మహిళా కమిషన్ ఈ విషయంలో సీరియస్ అయింది. తాజాగా ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా టీజర్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *