దృశ్యం 3 చిత్రం విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ప్రస్తుతానికి తెరపడేలా లేదు. ఇప్పటికే మలయాళ మరియు హిందీ వెర్షన్ల పనులు చురుకుగా సాగుతున్నాయి. మలయాళ దృశ్యం 3ని దర్శకుడు జీతూ జోసెఫ్ వేగంగా పూర్తి చేశారు, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బాలీవుడ్ బృందం కూడా దృశ్యం 3 షూటింగ్‌ను ప్రారంభించింది. మలయాళ వెర్షన్ ఏప్రిల్‌లో, హిందీ వెర్షన్ అక్టోబర్‌లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారికంగా ధృవీకరించారు.
మరిన్ని వీడియోల కోసం :