Trending Song : శాంతాబాయి మల్లొచ్చిందిరోయ్.. యూత్‏ను ఊపేసిన సెన్సేషన్ ఇప్పుడేం చేస్తుందంటే..

Trending Song : శాంతాబాయి మల్లొచ్చిందిరోయ్.. యూత్‏ను ఊపేసిన సెన్సేషన్ ఇప్పుడేం చేస్తుందంటే..


ప్రస్తుం సోషల్ మీడియాలో ప్రతి విషయం ట్రెండ్ అవుతుంది. ప్రతి సాంగ్ దూసుకుపోతుంది. అలాగే ఒక్క చిన్న వీడియోతో పాపులర్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ సోషల్ మీడియా లేని కాలంలోనే యూత్ ను ఊపేసిన శాంతాబాయి గుర్తుందా.. ? ఒక్క పాటతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అవును.. ఎక్కడ ఏ వేడుక జరుగుతున్నా.. డీజేలో ఈ సాంగ్ మారుమోగాల్సిందే. చిన్న, పెద్దా తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేయాల్సిందే. దాదాపు 9 సంవత్సరాల క్రితం ఈ సాంగ్ సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. 2015లో ఈ పాట క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో పాటలు ట్రెండ్ అయినప్పటికీ ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పాటతోపాటు అందులో కనిపించిన శాంతాబాయి సైతం చాలా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

శాంతాబాయి పాటతో అప్పట్లో సెన్సేషన్ అయిన ఆమె అసలు పేరు రాధికా పటేల్. ఆమెది మహారాష్ట్ర. 2015లో ఆమె చేసిన శాంతాబాయి అనే మరాఠి సాంగ్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జానపద, లోకల్స్ సాంగ్స్ చేసింది. కానీ ఆమె కెరీర్ మార్చి.. యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పాట శాంతాబాయి.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ప్రస్తుతం రాధికా పటేల్.. ఇన్ స్టా, యూట్యూబ్ వేదికగా రీల్స్, వీడియోస్ చేస్తుంది. అలాగే పలు వేడుకలలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పటికీ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె నెట్టింట సందడి చేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

View this post on Instagram

A post shared by Radhika Patil (@radhikapatil_official9)

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *