Headlines

Gold Rate On Feb 15: హమ్మయ్యా.. స్థిరంగా నిలబడ్డ బంగారం, వెండి ధరలు..! ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Rate On Feb 15: హమ్మయ్యా.. స్థిరంగా నిలబడ్డ బంగారం, వెండి ధరలు..! ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..


Gold Rate On Feb 15: హమ్మయ్యా.. స్థిరంగా నిలబడ్డ బంగారం, వెండి ధరలు..! ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు ఫిబ్రవరి 15న బంగారం, వెండి ధరలు నిన్నటితో పోల్చితే స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. US డాలర్‌లో కదలికలు, వడ్డీ రేటు అంచనాలు, మొత్తం ఆర్థిక అనిశ్చితితో సహా ప్రపంచ సంకేతాలకు సున్నితంగా కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  దేశీయ మార్కెట్లో ఈ రోజుల 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,750ల ధర పలుకుతోంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,600ల వద్ద కొనసాగుతోంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,18,310లు గా ఉంది. ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,840 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,600 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,900 క్యారెట్ల ధర రూ.1,44,750 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,750, 22 క్యారెట్ల ధర రూ.1,44,600 గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *