టాలీవుడ్‌లో స్టార్ హీరోల పారితోషికాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో ఒక్కో సినిమాకు వందల కోట్లు అందుకున్న అగ్రశ్రేణి హీరోలు, అలాగే 30 కోట్లు అడిగిన మీడియం రేంజ్ హీరోలు ఇప్పుడు పారితోషికం విషయంలో రాజీ పడక తప్పట్లేదు. ఓటీటీ డీల్స్ గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. బడ్జెట్ నియంత్రణ కోసం నిర్మాతలు హీరోల రెమ్యూనరేషన్‌లో కోతలు విధిస్తుండగా, హీరోలు కూడా దీనికి అంగీకరిస్తున్నారు. పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటా తీసుకునే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల బడ్జెట్‌పై భారం తగ్గుతుంది. రవితేజ వంటి హీరోలు తమ పారితోషికం 20-25 కోట్లు దాటితే, మొత్తం బడ్జెట్ 40 కోట్లు, వీఎఫ్ఎక్స్ ఆధారిత చిత్రాలకైతే 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..
హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?