సిబిల్ స్కోర్ అంటే ఏమిటి ?: సిబిల్ స్కోర్ స్కోర్ మూడు సంఖ్యలను కలిగి ఉంటుంది. ఈ మూడు సంఖ్యలు మీ క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది.ఒక వ్యక్తి సిబిల్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. దీని అధిక స్కోర్ మెరుగైన క్రెడిట్ ప్రాధాన్యతను సూచిస్తుంది. మీ సిబిల్ స్కోర్ 300 అయితే, రుణదాతలు మీరు లోన్‌కు అర్హులు కాదని భావిస్తారు. రుణాల పంపిణీ సమయంలో సిబిల్ స్కోర్‌ను రుణదాతలు సమీక్షిస్తారు. మీ స్కోర్ 900 అయితే, మీ క్రెడిట్ స్కోర్ బాగుందని, అప్పుడు మీరు సులభంగా రుణం పొందవచ్చని అర్థం.