మన దేశంలో రూ.1, రూ.2, రూ.5. రూ.10, రూ.20 కాయిన్స్ ప్రస్తుతం చలామణిలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో పైసల నాణెలు కూడా ఉండగా.. ఇప్పుడు అవి చలామణిలో ఉండటం లేదు. కానీ రూపాయి మనందరం వాడుతూ ఉంటాం. కిరాణా షాపులో వస్తువుల కొనుగొలు లేదా బస్సులో టికెట్ కోసం రూపాయి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే రూపాయి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.