టాలీవుడ్ దర్శకులు సినిమా నిర్మాణంలో సరికొత్త వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో స్టార్ హీరోల చిత్రాలు పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టేవి. అయితే, ప్రస్తుత ట్రెండ్‌లో దర్శకులు ఒకే సినిమాపై ఎక్కువ కాలం వర్క్ చేయకుండా, వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం హీరోలతోనూ వేగంగా షూటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. అప్‌కమింగ్ లిస్ట్‌లో ఇలాంటి ఫాస్ట్-పేస్డ్ ప్రాజెక్టులు చాలానే కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్