టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం

టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం


నిన్న మొన్నటి వరకు భారీ వీఎఫ్‌క్స్‌ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు.. ఆ VFX కారణంగానే కష్టాల్లోకి జారుకుంటోంది. VFX కోసం అతిగా శ్రమించవలసి రావడం.. షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ డేస్‌ పెరిగిపోవడం.. బడ్జెట్‌ ఆకాశాన్ని అంటడం.. ఈ కారణాల వల్ల మేకర్స్ పెద్దగా వీఎఫ్‌క్స్‌ కంటెంట్ ఉన్న సినిమాలంటే భయపడుతున్నారు. అందులోనూ ఓటీటీ సంస్థలు కూడా వీఎఫ్‌ ఎక్స్‌ సినిమాలకు కొత్త రూల్‌ను ఫాలో అవుతున్నాయి. మొత్తం సినిమా చూశాక కానీ.. ఓటీటీ డీల్‌ గురించి మాట్లాడనంటున్నాయి. ఇందుకు ఉదాహరణ అన్నట్టే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఇప్పటికీ ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *