Sai Pallavi: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది

Sai Pallavi: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది


కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న నటి సాయి పల్లవి ఇప్పుడు పూర్తి జోష్‌తో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. దక్షిణ, ఉత్తర సినీ రంగాల్లో తన నటనతో సత్తా చాటుకుంటూ, గత విరామాన్ని భర్తీ చేయడానికి పలు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారు. తాజాగా మరో ఆసక్తికర చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర భారతీయ చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న సాయి పల్లవి, దక్షిణ భారతీయ చిత్రాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ సరసన నటిస్తున్న ఏక్ దిన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల కారణంగా కొంతకాలంగా దక్షిణ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న సాయి పల్లవి, ఉత్తరాది చిత్రాల చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో తిరిగి సౌత్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం

‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం

5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..

భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *