కేతకి పువ్వులు : కేతకి పువ్వులు శివ పూజకు పనికిరావు అంటారు. అందువలన మహా శివరాత్రి రోజున శివలింగానికి కేతకి పూలను సమర్పించకూడదు. ఎందుకంటే?పురాణాల ప్రకారం,కేతకి పువ్వు బ్రహ్మదేవుడి అబద్ధం చెప్పుడు దానికి సాక్ష్యంగా నిలిచిందంట, అందువలన అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు పరమేశ్వరుడు శివ పూజలో కేతకి పూలు ఉండవు, వీటిని పూజకు వాడకూడదు అని శాపం పెడతాడంట.