బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే

బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే


విశాఖపట్నంలో నకిలీ హాల్‌మార్క్ బంగారు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేపట్టిన తనిఖీలలో ఈ మోసం బట్టబయలైంది. బంగారం కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మోసపోతున్నారని, కొందరి కొంపలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. బీఐఎస్ లైసెన్సులను దుర్వినియోగం చేస్తూ లేదా నకిలీ లైసెన్స్‌లతో నాణ్యత లేని బంగారాన్ని హాల్‌మార్క్ చేసినట్లుగా విక్రయిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Chandrababu Naidu: ఢిల్లీలో.. ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

Andhrapradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ ఎగిరి గంతేసే వార్త

తాను చదివిన పాఠశాలలో ఇప్పుడు ఐఏఎస్‌గా తిరిగి అడుగుపెట్టిన మకరంద్

Jabardasth Mahidhar: నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *