కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి విడుదలై విజయం సాధించాయి. ఈ సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో నాగార్జున తన మాస్, ఫ్యామిలీ ఫాలోయింగ్‌ను నిరూపించుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కింది. అక్కినేని మల్టీస్టారర్‌గా వచ్చిన బంగార్రాజు కూడా విజయవంతం కావడంతో, ఈ సిరీస్‌లో మూడో భాగం ఖాయమని ప్రచారం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిల్వర్ స్క్రీన్ మీద పెరుగుతున్న హింస
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్
కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అందాల భామలు
టాలీవుడ్‌కే ఫిక్స్ అయిన సూర్య – దుల్కర్.. ఎందుకలా
రజనీ – కమల్ మూవీ.. స్టోరీ లీక్ !! కథ మామూలుగా లేదుగా