నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు

నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు


ఆత్మవిశ్వాసం, స్వీయ-ధ్రువీకరణపై జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు నటీమణులు పరిశ్రమలో తమ ప్రస్థానం ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ళను, ఇప్పుడు పొందిన ఆత్మవిశ్వాసాన్ని పంచుకున్నారు. జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి కొత్తలో ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఎంత మాట్లాడాలో తెలియకపోయేవారని చాలా సందర్భాల్లో తెలిపారు. ఎక్కువగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులైన శ్రీదేవి, బోనీ కపూర్‌కు చెడ్డపేరు వస్తుందేమోనని భయపడేవారట. అయితే, సినిమా తర్వాత సినిమా చేస్తూ వచ్చిన కొద్దీ అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాలలో నటించేటప్పుడు భాషపై పట్టు సాధించడంతో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతుళ్లే.. కొడుకులై తండ్రికి అంతిమ వీడ్కోలు !

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. తల్లిదండ్రులకు సూచన

Papikondalu: గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు

మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్‌ కౌంటర్

22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *