స్టెప్ – 3: ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని, దానిలో కొద్దిగా నీళ్ళు పోసి, చింతచిగురును కూడా వేసి, మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. చేప ముక్కలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలే వరకు పొయ్యి మీదే ఉంచి, దింపే ముందు కొత్తిమీరను చల్లుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి చింతచిగురు చేపల పులుసు రెడీ.