ఈ కేఫ్‌లలో టీ, వాటర్ బాటిల్ రూ.10గా ఉండనుండగా.. ఇక సమోసాలు రూ.20కే లభిస్తాయి. స్థానిక ఆహారాలను తక్కువ ధరకే అందిస్తారు. గత జనవరిలో కోల్కత్తా ఎయిర్‌పోర్టులో ఉడాన్ కేఫ్‌లను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఇక ఆ తర్వాత విజయవాడ, పూణె, చెన్నై, భువనేశ్వర్, అహ్మదాబాద్ వంటి విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టారు.