Headlines

చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ

చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ


ప్రస్తుత కాలంలో అన్ని పనులనూ రోబోలే చేస్తున్నాయి. భవిష్యత్తులో మనిషి చేసే పనులకు రోబోలే ప్రత్యామ్నాయం కానున్నాయనే పరిస్థితి ఏర్పడింది. చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ బృందం పలు సంస్థలతో కలిసి సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే హ్యూమనాయిడ్ రోబోట్ బోల్ట్ ను ఆవిష్కరించింది. ఈ రోబోట్ ట్రెడ్‌మిల్‌లో మిర్రర్ మీ వ్యవస్థాపకుడు వాంగ్‌తో పోటీ పడింది. రోబోట్ సెకనులోనే 10 మీటర్ల మార్క్‌ను చేరుకుంది. ఇది 10 సెకన్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేయగలదని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్

బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ

యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు

Lamborghini Accident: కాన్పూర్ లో లాంబోర్గిని కారు బీభత్సం

మహారాష్ట్రలో చర్చనీయ అంశంగా మారిన రైతు తీరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *