తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం


కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో చోరీకి ఒక దుండగుడు ప్రయత్నించాడు. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో, గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎం మెషిన్‌ను రాళ్లతో పగలగొట్టి అందులోని నగదును దొంగిలించడానికి యత్నించాడు. సుదీర్ఘంగా ప్రయత్నించినప్పటికీ, సదరు దుండగుడు ఏటీఎం నుంచి డబ్బును బయటికి తీయలేకపోయాడు. అతని ప్రయత్నం విఫలమవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు

PM Modi: మంచి నిద్ర ఉండాలి.. అప్పుడే ఎనర్జీ ఉంటుంది

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

Auto News: కొత్త కారుపై రూ.1,48,000 వరకు తగ్గింపు! ఈ 3 కార్లపై భారీ డిస్కౌంట్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *