PM Modi: మంచి నిద్ర ఉండాలి.. అప్పుడే ఎనర్జీ ఉంటుంది

PM Modi: మంచి నిద్ర ఉండాలి.. అప్పుడే ఎనర్జీ ఉంటుంది


పరీక్షా పే చర్చ 2026 కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో సంభాషిస్తూ, ఆత్మవిశ్వాసం, ఆందోళనను ఎలా అధిగమించాలో వివరించారు. సభలో లేదా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఎదురయ్యే భయాన్ని తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ఆత్మవిశ్వాసానికి “ఆత్మ” మరియు “విశ్వాసం” అనే రెండు పదాలు పునాది అని, తనపై నమ్మకం ఉన్నవారు ఎప్పుడూ భయపడరని ప్రధాని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

Auto News: కొత్త కారుపై రూ.1,48,000 వరకు తగ్గింపు! ఈ 3 కార్లపై భారీ డిస్కౌంట్లు

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది

రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *