CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలన సంస్కరణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ సైతం అమరావతి వంటి నగరాల ఆవశ్యకతను గుర్తించిందని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో అత్యుత్తమ నగరంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ. 12,000 కోట్ల మద్దతు అందించగా, మొట్టమొదటిసారిగా రూ. 54 కోట్ల నగదు లాభాన్ని ఆర్జించిందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నష్టాల నుంచి లాభాల వైపు పయనం అనేది సమష్టి కృషికి నిదర్శనమని, ఇది భవిష్యత్తులో మరింత లాభదాయకతను సాధిస్తుందని ఆయన అన్నారు. సామర్థ్యం పెంపు, సాంకేతికత అనుసంధానం, నిరంతర అభ్యాసం ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Auto News: కొత్త కారుపై రూ.1,48,000 వరకు తగ్గింపు! ఈ 3 కార్లపై భారీ డిస్కౌంట్లు

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది

రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం

Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *