చాక్లెట్ అంటే కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఆప్యాయత, స్నేహం వంటి వాటికి ప్రతీక. అందుకే చాలా మంది చాక్లెట్ ఇచ్చి తమ భావాలను వ్యక్త పరుస్తుంటారు. చిన్న చాక్లెట్, చిరు నవ్వుతో ఇస్తే, ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే మీరు లవర్‌కు ఇష్టమైన చాక్లెట్ ఇలా ఇస్తూ.. మీ భావాలను వ్యక్తపరచండి.