Headlines

ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు

ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు


హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న నాంపల్లిలోని ఫర్నీచర్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలిగొన్న విషయం మర్చిపోకముందే, తాజాగా నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (TG-FSL) కార్యాలయంలో శనివారం మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కంప్యూటర్లు, సీపీయూలు దగ్ధమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *