ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కావడం లేదు. అందుకే టాలీవుడ్‌లోని యువ తరం హీరోలు కొత్త దారులను వెతుక్కుంటూ, విభిన్నమైన జానర్స్‌ను ప్రయత్నిస్తూ విజయం కోసం కృషి చేస్తున్నారు. రాబోయే సినిమాలతో యువ హీరోలందరూ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో యువ హీరోలు చేస్తున్న ప్రయోగాలు టాలీవుడ్ కథల విషయంలో కొత్త గేట్లను తెరిచాయి. అందుకే చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలు డిఫరెంట్ జానర్స్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ రొమాంటిక్ డ్రామాలు, మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన రామ్ పోతినేని ఇప్పుడు విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ మాస్టర్ ప్లాన్.. ఆ ఐడియాకే దండం
Toxic: టాక్సిక్ విషయంలో రిస్కీ గేమ్ ఆడుతున్న బడా నిర్మాత
Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?
Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..
Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్