నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి

నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి


ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సాధారణంగా కొన్ని వస్తువులను అన్యమనస్కంగా నోటిలో పెట్టుకోవడం అలవాటు. అలాగే ఓ యువకుడు సెల్ ఫోన్ రిపేర్ సెంటర్ కు వచ్చినప్పుడు, సెల్ ఫోన్ నుంచి బయటకు తీసిన బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దీంతో అది పెద్ద పేలుడుకు దారితీసింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో యువకుడికి నోరు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెల్ ఫోన్ లోని లిథియం బ్యాటరీ పేలి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. లిథియం అయాన్ బ్యాటరీలు పగిలినా లేదా కొరికినా చాలా ప్రమాదకరమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *