కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు నాలుగు నుంచి ఐదు, ఎండు చేపలు 150 గ్రాములు, మెంతి పొడి వన్ టీస్పూన్, ధనియాల పొడి వన్ టీ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి. లవంగాలు రెండు, కరివేపాకు ఒక రెమ్మ, ఉల్లిపాయలు రెండు, పచ్చి మిర్చి మూడు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, చింత పండు నిమ్మకాయ సైజు, కారం రుచికి సరిపడ, ఉప్పు రుచికి సరిపడ, గరం మసాలా అర టీ స్పూన్, కొత్తిమీర.