ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖను సింగపూర్ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కూటమి సర్కార్ పాలనలో విశాఖను అద్భుత నగరంగా మారుస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2026 నాటికి రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తాయని ఆయన వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..
గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు
అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్.. అసలు కారణం ఇదే