Prabhas: గ్లోబల్‌ రేంజ్‌లో డార్లింగ్ క్రేజ్‌.. జపాన్ మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్

Prabhas: గ్లోబల్‌ రేంజ్‌లో డార్లింగ్ క్రేజ్‌.. జపాన్ మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్


“మన గురించి ఇక్కడ మాట్లాడుకోవడం కాదు, జపాన్ లో కూడా మాట్లాడుకోవాలి” అనే ప్రభాస్ అభిమానుల కోరిక నిజమవుతోంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ తరహాలో ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. రీసెంట్గా విడుదలైన ది రాజా సాబ్ సినిమా ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయినా, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విదేశాల్లోనూ ఆయన ప్రభావం నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాహుబలి సినిమా నుంచి జపాన్లో ప్రభాస్కి బలమైన అభిమానగణం ఏర్పడింది. ఇటీవల కల్కి 2898 ఏడీ జపనీస్ రిలీజ్‌తో ప్రభాస్ అక్కడ తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. కల్కి ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడి ఆడియన్స్ ఆయనకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samyuktha: కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్న సంయుక్త.. చురకత్తి లా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ

ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు

యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా

పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు

Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *