PAK vs NED T20 WC 2026 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం

PAK vs NED  T20 WC 2026 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం


PAK vs NED T20 WC 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 గ్రాండ్ ఓపెనింగ్‌లో పాకిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఒకానొక దశలో నెదర్లాండ్స్ బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నా, పాక్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాన్ని ఛేదించారు. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్, ఆఖరి ఓవర్లలో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *