శుక్రవారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ట్రోఫీ గెలిచిన టీమిండియాకు భారత నియంత్రణ మండలి (BCCI) రూ.7.50 కోట్ల బహుమతిని ప్రకటించింది. 2026 అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిచినందుకు, అజేయంగా నిలిచి, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించినందుకు భారత అండర్-19 జట్టు పట్ల బీసీసీఐ ప్రశంసల జల్లుతో పాటు కాసుల వర్షం కురిపించింది.