మీన రాశి..
శని, శుక్ర గ్రహాల కలయిక మీన రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక అవకాశాలు కలిసి రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రణలో ఉండి, నష్టాలు దూరంగా ఉంటాయి. అయితే స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటా, బయటా సానుకూల వాతావరణం ఉంటుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)