Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు


బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో పసిడి ప్రియులకు అంతు చిక్కడం లేదు. కాగా రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 శుక్రవారం 24 క్యారెట్ల బంగారంపై రూ.2,070 లు తగ్గి 10 గ్రాముల బంగారం రూ.1,52,350 లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1900 తగ్గి రూ.1,39,650 లు పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.20,000 తగ్గి రూ.2,80,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. ₹1,52,500 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,39,800 గా కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా లో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,350, 22 క్యారెట్ల బంగారం రూ.1,39,650 లు గా కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,040 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,350 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,39,650 పలుకుతోంది. కిలో వెండి పై రూ.20,000 తగ్గి రూ.2,80,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా’ ఫుడ్స్

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదా ?? చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

తనంతట తానుగా ఇంధనం’కటాఫ్’ పొజిషన్‌కు స్విచ్‌ తప్పిన పెను విమాన ప్రమాదం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *