రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రేపో రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం కొనసాగుతుందని ప్రకటించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.