Ram Charan: నెక్ట్స్‌ లెవల్‌లో మెగా డెడికేషన్‌.. ఎన్ని జరిగినా ఆగేదెలే

Ram Charan: నెక్ట్స్‌ లెవల్‌లో మెగా డెడికేషన్‌.. ఎన్ని జరిగినా ఆగేదెలే


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా అభిమానులు అంబరాన్నంటిన ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ శుభవార్తతో పాటు, చరణ్ తదుపరి చిత్రం పెద్ది షూటింగ్ మరియు విడుదల తేదీల విషయంలో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. కవల పిల్లలు పుట్టిన ఆనందంలో రామ్ చరణ్ షూటింగ్‌కు బ్రేక్ ఇస్తారేమో, సినిమా ఆలస్యమవుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న సమయంలో, మెగా పవర్ స్టార్ వారి అనుమానాలకు తెరదించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rakul Preet Singh: బాలీవుడ్‌ పీఆర్ వ్యవస్థపై రకుల్‌ సీరియస్ కామెంట్స్

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్

పులి సంచారంతో వణుకుతున్న తూర్పుగోదావరి

మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి

పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *