మ్యూజిక్ వీడియోలకు పెరుగుతున్న డిమాండ్

మ్యూజిక్ వీడియోలకు పెరుగుతున్న డిమాండ్


సినీ తారలు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కాలంతో పాటు అప్‌డేట్ అవుతూ, ఇప్పుడు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సాంగ్స్‌లో నటించి తన అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో ఆయన చేసిన నీ వెనకాలే నడిచి పాట అలాంటిదే. రష్మిక మందన్న కూడా మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ సంగీత దర్శకుడు బాద్‌షాతో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్‌లో కనిపించారు. తాజాగా, సీతారామం చిత్రజంట దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ భీగీ భీగీ అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు, దీని విజువల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *