Headlines

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??


తెలుగు ఇండస్ట్రీలో సినీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఒకరిద్దరు హీరోలు మినహా దాదాపు అందరూ నటులు తమ చిత్రాల చిత్రీకరణలలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం సెట్స్‌కు వచ్చి చురుకుగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. సంక్రాంతి హీరోలు కూడా తమ తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. షూటింగ్స్ వివరాల్లోకి వెళితే, హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పారడైజ్, అఖిల్ లెనిన్, జేడీ చక్రవర్తి కొత్త చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్ అధీరా చిత్రాల సెట్ వర్క్స్ కూడా అక్కడే జరుగుతున్నాయి. మహేష్ వారణాసి చిత్రీకరణ గండిపేటలో నాలుగు వారాలుగా నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. అదే లొకేషన్‌లో విజయ్ దేవరకొండ రణబలి షూటింగ్ కూడా జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌

నడిరోడ్డుపై షాకింగ్‌ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *