Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!

Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!


Kitchen Tips: కొత్తమీర ఇది లేకుండా ఏ వంట పూర్తి కాదు. వంట చేశాక చివరగా కొత్తమీద వేస్తే ఆ రుచే మారిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూరల్లో కొత్తమీర వాడుతుంటారు. అంతేకాదు కొత్తమీరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే మనం మార్కెట్‌ నుంచి కొత్త మీరను కొని తెచ్చిన తర్వాత ముందుగా ఫ్రిజ్‌లో పెడతాము. ఎందుకంటే బయట పెడితే త్వరగా వాడిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తాము. కానీ ఫ్రిజ్‌లో పెట్టినా అది వాడిపోవడం, చెడిపోవడం జరుగుతుంది. దీంతో కొత్తమీర వృధా అవుతుంది. మీరు కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టినా చెడిపోతుంటే ఈ ట్రిక్‌ వాడి చూడండి. ఎప్పుడు కూడా తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *