శివరాత్రి తర్వాత గ్రహణం..ఈ రాశుల వారికి అనుకోని ఆపదలు!

శివరాత్రి తర్వాత గ్రహణం..ఈ రాశుల వారికి అనుకోని ఆపదలు!


శివరాత్రి వంటి పవిత్ర రోజు తర్వాత గ్రహణం ఏర్పడటం , ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 ఆది వారం రోజున ఈ పండుగ వస్తుంది. సాయంత్రం 5. 05 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి16 సాయంత్రం 5.34 గంటలకు ముగుస్తుంది. ఈ పండుగను ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. ఇక ఫిబ్రవరి 17న సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే శివ రాత్రి తర్వాత సూర్య గ్రహణం రావడం వలన నాలుగు రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *