Salman Khan: సల్మాన్ ఖాన్ లుక్స్ పై ట్రోలర్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భాయ్..

Salman Khan: సల్మాన్ ఖాన్ లుక్స్ పై ట్రోలర్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భాయ్..


వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న దేశభక్తి చిత్రం ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ సినిమాపై వస్తున్న విమర్శలపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ఒకప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్‌గా ఉన్న సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో కనీస వసూళ్లను కూడా సాధించలేకపోతున్నారు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, స్పై జానర్లలో ఏది ప్రయత్నించినా విజయం దక్కడం లేదు. అందుకే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చైనా సరిహద్దులో జరిగిన సంఘటన ఆధారంగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. టీజర్, ఒక పాట కూడా విడుదలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rishab Shetty: ఇక నా ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే…. వరుస సినిమాలతో బిజీ.. బిజీ

Ram Pothineni: కొత్త ప్రయోగాలతో ఎంట్రీ ఇస్తున్న రామ్.. గెట్ రెడీ బాయ్స్

2027 సంక్రాంతి బరిలో భారీ పోటీ.. బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరోలు

వారిద్దరిదీ వయలెంట్ లవ్‌ స్టోరీ.. స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ నైట్ డ్రెస్‌ వేసుకోమన్నాడు.. వద్దని వచ్చేశా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *