రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్‌లో, సరిగ్గా ఏప్రిల్ 7న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రాజమౌళి సాధారణంగా విడుదల తేదీలను ఖరారు చేస్తే ఇతర దర్శకులకు టెన్షన్ పెరుగుతుంది, కానీ వారణాసి విషయంలో ఆయనకే ఒక అనూహ్య సమస్య ఎదురైంది. ఈ సమస్య ఇండియాలో కాదు, హాలీవుడ్‌లో. వారణాసి విడుదల కావడానికి పది రోజుల ముందు, అంటే మార్చి 25, 2027న గాడ్జిల్ల సూపర్‌నోవా అనే హాలీవుడ్ సినిమా విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్ బద్దలు
కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్
Jr NTR: డ్రాగన్ షూటింగ్‌కు మరో బ్రేక్ ??
Vijay Deverakonda: నితిన్ బ్యాడ్ లక్.. విజయ్ గుడ్ లక్
TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు