టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన కెరీర్లో మరో విభిన్నమైన కథను ఒకే చేసాడు. ‘మనం’, ’24’, ‘దూత’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘స్వారి’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.ఈ సినిమాను టాలీవుడ్లో ఇప్పటివరకు టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా కనిపించనున్నారట. విక్రమ్ కె కుమార్ మార్క్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌తో కూడిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం విజయ్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ కె కుమార్ ఈ స్క్రిప్ట్‌ను మొదట హీరో నితిన్ కోసం సిద్ధం చేశారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు
Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు