TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు


ఆఫ్టర్ మన శంకర వర ప్రసాదు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌ మీదున్న మెగా స్టార్ చిరు.. ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట చిరు. నాలుగు దశాబ్దాల తన సినీ రంగ ప్రయాణంలోని సంగతులను, విశేషాలను , తన అనుభవాలను.. ఈ తరానికి తన గొంతుతో వినిపించాలని చిరు చూస్తున్నారట . ఇందుకు పాడ్ కాస్ట్ అయితే బెస్ట్ వేదికని ఆయన డిసైడ్ అయ్యారని.. ఇందుకోసం మెగా సుస్మిత ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని ఇన్‌ సైడ్ టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *