Best Scooters: మహిళలకు అనుకూలంగా ఉండే 5 బెస్ట్‌ స్కూటర్లు ఇవే..!

Best Scooters: మహిళలకు అనుకూలంగా ఉండే 5 బెస్ట్‌ స్కూటర్లు ఇవే..!


TVS Jupiter 125 ధర రూ.75,600 (ఎక్స్-షోరూమ్). ఇది సౌకర్యం, రోజువారీ వాడకాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్, వెడల్పుగా, బాగా ప్యాడ్ చేసిన సీటు, తక్కువ స్టెప్-త్రూ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కడం, దిగడం సులభం చేస్తుంది. సస్పెన్షన్ సౌకర్యం కోసం ట్యూన్ చేసింది కంపెనీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *