అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..


బొప్పాయి, అరటిపండు కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, తిమ్మిరి, విరేచనాలు వంటి కడుపు సమస్యలు వస్తాయి. మీరు జలుబుతో బాధపడుతుంటే, అరటిపండ్లు, బొప్పాయిలు తినడం మానుకోండి. ఈ రెండింటి కలయిక మీ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అందుకే జలుబు ఉన్నవారు బొప్పాయిలు, అరటిపండ్లు తినకుండా ఉండమని సలహా ఇస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *