సింపుల్ ట్రిక్.. మీరు తీసుకున్న పెద్ద లోన్‌లో రూ.18 లక్షలు ఆదా చేసుకోవచ్చు!
మీరు లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే మీకు రూ.18 లక్షలు సేవ్ అవుతాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. కొంతమంది లోన్ తీసుకొని ఈ కలను నెరవేరుస్తారు, కానీ వారు EMI భారంతో భారం పడుతున్నారు. మీరు కూడా ఈ EMI భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే, ఒక ట్రిక్ తెలుసుకుంటే చాలు. దీని ద్వారా మీరు 50 లక్షల…