బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల బిగ్ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్నారు. విజయాల బాట పట్టేందుకు ఆయన ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సూపర్ హిట్ మూవీ 3 ఇడియట్స్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు రాజ్‌కుమార్ హిరానీ ధృవీకరించారు. మున్నాభాయ్, పీకే, త్రీ ఇడియట్స్ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను రూపొందించిన హిరానీకి దేశవ్యాప్తంగా విశేషమైన అభిమాన గణం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్