Shani Nakshtra: ఆగస్టు 18న సోమవారం నాడు, న్యాయం, కర్మలకు అధిపతి అయిన శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటరవ్వనున్నాడు. 27 సంవత్సరాల తర్వాత శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం 27 నక్షత్రాలలో 26వ రాశి, ఇది మీన రాశిలోకి వస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని తన రాశిని మార్చుకున్నప్పుడు, ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. మరోవైపు, శని తన రాశిని మార్చుకున్నప్పుడు, 1 సంవత్సరం పడుతుంది. ఈ విధంగా మొత్తం 27 రాశుల పూర్తి చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 27 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, శని రాశి మార్పు ఈ 5 రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో మంచి ప్రయోజనాలను దక్కనున్నాయి. సంపదతోపాటు ఆనందంలోనూ అపారమైన పెరుగుదల ఉంటుంది. శని రాశి మార్పు వల్ల ఏ రాశులు ప్రయోజనం పొందుతాయో ఇప్పుడుతు తెలుసుకుందాం.