సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు


టాలీవుడ్‌లో సీనియర్ హీరోల జోరు మామూలుగా లేదు. సాధారణంగా 60 ఏళ్లు దాటిన నటుల మార్కెట్ తగ్గుముఖం పడుతుంటుంది. అయితే, తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం సీనియర్ తారలు కొత్త ట్రెండ్‌తో తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి ప్రముఖ నటులు తమ సినీ ప్రస్థానంలో రెండవ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం హిట్ కాంబినేషన్లను నమ్ముకోవడం. తమకు విజయాలు అందించిన దర్శకులతో కలిసి మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

స్టూడెంట్ ని కొట్టిన టీచర్… కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *